: స్పీకర్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల భేటీ


స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని వినతిపత్రం అందజేశారు.

  • Loading...

More Telugu News