: 10 వేల మంది సర్పంచులు, వార్డు మెంబర్ల నిరాహార దీక్ష
సమైక్యాంధ్రకు మద్దతుగా, విభజనకు నిరసనగా సర్పంచులు, వార్డు మెంబర్లతో కడపలో పంచాయతీల గుండె చప్పుడు సభ ప్రారంభమైంది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన దాదాపు పది వేల మంది సర్పంచులు, వార్డు మెంబర్లు నిరాహారదీక్షలో పాల్గొన్నారు.