: అధికారికంగా వైదొలిగిన పోప్


పోప్ బెనడిక్ట్-16 పదవీ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలిగారు. వాటికన్ లోని ఆర్నేట్ క్లెమంటైన్ హాల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన తన పదవికి  వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తన వారసుడికి సైతం విధేయులుగా ఉండాలంటూ ఆశేష క్యాథలిక్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

ఇక ఆ కార్యక్రమానికి హాజరైన కార్డినల్స్ ను ఉద్ధేశిస్తూ, వారి మధ్యలో ఉన్న భవిష్యత్ పోప్ కు తన మద్దతుంటుందని ప్రకటించారు. కాగా, పోప్ పదవిని మధ్యలోనే త్యజించిన ప్రథమ వ్యక్తి బెనడిక్ట్-16.

  • Loading...

More Telugu News