: నేడు జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు ధర్నా చేయనున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారు.