: రేపు కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సమైక్య సెగ


రేపు, ఎల్లుండి హైదరాబాద్, సీమాంధ్రలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం చేస్తామని ఏపీఎన్జీవో నేత సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పోలీసులు అరెస్టు చేస్తే ఎల్లుండి జైల్ భరో నిర్వహిస్తామన్నారు. తాము కేంద్ర మంత్రులు, ఎంపీల రాజీనామాలే కోరుతున్నామని, ఎమ్మెల్యేలవి కాదని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ నోట్ ను అసెంబ్లీలో చర్చకు పెడితే హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News