: ప్లాట్ ఫాం టికెట్లు అమ్మొద్దు: రైల్వే శాఖ
రైలు ప్రయాణీకులను మాత్రమే ఫ్లాట్ ఫాం మీదికి అనుమతించాలని, ఇతరులను నిరోధించాలని రైల్వే అధికారులకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, రద్దీ సమయాల్లో ప్లాట్ ఫాం టికెట్లు అమ్మరాదని అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల పలు అక్రమాలను నిరోధించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది.