: టుండా 'బ్రెయిన్ మ్యాపింగ్'కు అనుమతి నిరాకరణ
లష్కరేతోయిబా ఉగ్రవాది టుండాకు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయస్థానం పోలీసుల పిటీషన్ తిరస్కరించింది. ఈ పరీక్షలపై పలు వివాదాలు ఉన్న నేపథ్యంలో కోర్టులు అత్యవసరమైతే తప్ప వీటికి అనుమతించడం లేదు.