: అత్యాచార నిందితుడు నిక్షేపంగా వున్నాడు!


ముంబయి మహిళా ఫోటో జర్నలిస్టు అత్యాచార ఘటనలో నిందితుడైన సిరాజ్ ఉర్ రహమాన్ ఖాన్, థానే జైలు నుంచి పరారయ్యాడంటూ కొద్దిసేపటి కిందట వార్తలు గుప్పుమనడంతో, ఉలిక్కిపడిన జైలు అధికారులు హుటాహుటిన వెతుకులాట మొదలుపెట్టారు. అయితే, నిందితుడు నిక్షేపంగా జైల్లోనే ఉన్నాడని మన అధికారులకు తర్వాత తెలిసింది. దీంతో అధికార గణం ఊపిరి పిల్చుకున్నారు. కొందరు జైలు అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఈ విషయంలో గందరగోళం ఏర్పడిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News