: బొగ్గు కేటాయింపులపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు


సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 29లోగా దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పంద వివరాలు ఇవ్వాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు బొగ్గు కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ కు సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది.

  • Loading...

More Telugu News