: 'సకలజనులభేరీ' సదస్సుపై హైకోర్టులో పిటిషన్


ఈ నెల 29న టీ జేఏసీ తలపెట్టిన 'సకలజనులభేరీ' సదస్సుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సభకు అనుమతి ఇవ్వరాదంటూ సమైక్యాంధ్ర జేఏసీ అడ్వకేట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News