: సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే: ఎంపీ రాజయ్య


తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఎంపీ రాజయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని, ముఖ్యమంత్రి కూడా దానికి అతీతుడు కాడని రాజయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News