: కాచిగూడ కస్తూర్బా కళాశాలలో అగ్ని ప్రమాదం


హైదరాబాద్ కాచిగూడలోని కస్తూర్భా కళాశాలలో కొంతసేపటి కిందట అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News