: హిమాలయాలకు ఆహ్వానిస్తున్న చిరంజీవి!


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'హిమాలయ పర్వత శ్రేణులకు' అద్భుత పర్యాటక ప్రదేశంగా గుర్తింపు తెచ్చే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈ 27 న ప్రారంభించనున్నారు. ఈ నెల 27 నుంచి 777 రోజుల పాటు దీనిపై ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. ప్రధానంగా వేసవిలో దేశ, విదేశ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కేంద్ర పర్యాటక శాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లను భారత సాహస యాత్ర నిర్వాహకుల సంస్థతో కలిసి చేస్తోంది.

  • Loading...

More Telugu News