వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలవనున్నారు. వారు తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ ను కోరనున్నారు.