: నేడు టీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్న పొలిట్ బ్యూరో సభ్యుడు పరమేశ్వర్


టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పరమేశ్వర్ నేడు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. కేసీఆర్ పై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News