: హజ్ యాత్రికులకు యూజర్ ఛార్జీలో రాయితీ:ముఖ్యమంత్రి
ఈ ఏడాది నుంచి హజ్ యాత్రికుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలో సగం మొత్తాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. తొలి దశ హజ్ యాత్రికులకు వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి వారికీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. కాగా, హజ్ యాత్ర కోసం 25 విమానాల్లో దాదాపు 8 వేల మంది యాత్రీకులు రాష్ట్రం నుంచి వెళ్లనున్నారు.