: రక్షణ శాఖ కేటాయింపులు 14 శాతం పెంపు


కీలకమైన రక్షణ రంగానికి తాజా బడ్జెట్ లో మరోసారి ప్రముఖ స్థానం కల్పించారు. గత ఏడాది కంటే ఈసారి 14 శాతం అధికంగా నిధులు కేటాయించారు. దీంతో, 2013-14 ఏడాదికి రక్షణ శాఖకు రూ. 2,03,672 కోట్ల నిధులు అందనున్నాయి. కాగా, కిందటి బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ. 1,78,503 కోట్లు కేటాయించారు. 

  • Loading...

More Telugu News