: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విజయసాయి, సునీల్


జగన్ అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న విజయసాయి రెడ్డి, సునీల్ రెడ్డిలు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ-1 నిందితుడు జగన్ కు బెయిల్ లభించినందున వీరికి కూడా బెయిల్ లభించే అవకాశముందని వారి తరుపు న్యాయవాదులు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News