: విశాఖలో 72 గంటల పాటు అత్యవసర సేవలు బంద్


రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్టు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా గురువారం నుంచి 72 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగరంలో మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం లాంటి సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి.

  • Loading...

More Telugu News