: నేడు అమెరికా వెళుతున్న ప్రధాని


ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ నెల 27న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆయన ఒబామాతో పలు అంశాలపై చర్చలు జరపుతారు. అయితే, మన్మోహన్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరిపే అవకాశం ఉందా? లేదా? అనే వివరాలు ఇంతవరకు వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News