: అశోక్ బాబు అక్రమంగా ఉద్యోగం పొందారు: కవిత


ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. అశోక్ బాబు అక్రమంగా ఉద్యోగం పొందారని ఆరోపించారు. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ విడిచి వెళ్ళాలన్న వ్యాఖ్యలు అశోక్ బాబు వెనక్కి తీసుకోకపోతే ఏపీఎన్జీవో భవన్ ను ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నిన్న జరిగిన లేపాక్షి బసవన్న రంకె సభలో అశోక్ బాబు హైదరాబాద్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News