: ఆదిలాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత


ఆదిలాబాద్ లో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. స్థానిక కొమరం భీం కాలనీలోని 550 ఇళ్లను అధికారులు కూల్చివేస్తుండగా... స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసుల సహకారంతో అధికారులు పని కానిచ్చేశారు. రాజీవ్ స్వగృహ కట్టడాల కోసం కేటాయించిన భూముల్లో స్థానికులు అక్రమంగా నివాసముంటున్నారని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News