: టైటాన్స్, బ్రిస్బేన్ మ్యాచ్ కు వరుణుడి అడ్డు


ఛాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి వరుణుడు ఆటంకాలు సృష్టిస్తున్నాడు. ఈ రోజు చండీగఢ్ లో బ్రిస్బేన్ హీట్స్, టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. దీంతో 4 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. నిన్న కూడా వరుణుడి ఆటంకంతో మ్యాచ్ రద్దయింది.

  • Loading...

More Telugu News