: ఇష్రత్ జహాన్ కేసులో మాజీ మంత్రిపై విచారణ
ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో సీబీఐ ఈ రోజు గుజరాత్ మాజీ హోం మంత్రి ప్రఫుల్ పటేల్ ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఎన్ కౌంటర్లపై విచారణను అడ్డుకోవడానికి పథకం రచించేందుకు 2011 నవంబర్ లో జరిపిన ఒక సమావేశంపై ఆయనను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.