: తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయండి: జానారెడ్డి


తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయకుంటే... తమ ప్రాంతంలో ఆందోళనలు మరింత పెరుగుతాయని రాష్ట్ర మంత్రి జానారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని తాను కేంద్ర హోం మంత్రి షిండేకు కూడా స్పష్టం చేశానని అన్నారు. ఈ రోజు ఆయన షిండేను కలిశారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని షిండేను కోరానని తెలిపారు.

  • Loading...

More Telugu News