: బెయిల్ పిటిషన్ వేసిన నిమ్మగడ్డ
సన్నిహితుడు జగన్ కు బెయిల్ లభించడంతో జైల్లో ఉన్న అక్రమాస్తుల కేసు ఇతర నిందితుల్లోనూ ఉత్సాహం వచ్చినట్టు కనపడుతోంది. ఈ క్రమంలో మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారించాల్సి ఉంది.