: జగన్ కోసం జెరూసలెంలో..
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల అవుతున్న సందర్భంగా అభిమానుల్లో ఆనందోత్సాలు పెల్లుబుకుతున్నాయి. క్రైస్తవులకు పవిత్రక్షేత్రమయిన జెరూసలెంలో జగన్ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత్ నుంచి జెరూసలెం సందర్శనకు వెళ్ళిన వారు జగన్ కు బెయిల్ వార్త తెలిసి ఈ ప్రార్థనలు చేపట్టారు.