: కేంద్ర కేబినెట్ భేటీ నేడే


నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని రేపు (బుధవారం) అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో సాధారణ అంశాలు మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆంటోనీ శస్త్రచికిత్స చేయించుకున్నందున, కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో తెలంగాణ అంశం అజెండాలో ఉండే అవకాశం లేనట్టే. ఆర్థిక వ్యవహారాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News