: ఈ నెల 27న మోటార్ సైకిల్ ర్యాలీ


హైదరాబాదు నగరంలో నిర్వహించనున్న 'సకల జనుల భేరి' సన్నాహక సభ నిర్వాహక ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 76 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 25న సభ వాల్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. 27న మోటార్ సైకిల్ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన వుంటుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

  • Loading...

More Telugu News