: జగన్ కోసం పిల్లల ఎదురుచూపులు
అక్రమాస్తుల కేసులో జగన్ కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జగన్ కు బెయిల్ లభించిన వెంటనే అర్థాంగి వైఎస్ భారతి సంతోషం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి కోసం పిల్లలు అలమటించిపోయారని, జగన్ ను చూసేందుకు వారు తహతహలాడుతున్నారని పేర్కొంది.