: మొబైల్ ఓటర్ ఇ-రిజిస్ట్రేషన్ ప్రారంభం


నగరంలోని నానక్ రాంగూడ ఇన్ఫోటెక్ లో మొబైల్ ఓటర్ ఇ-రిజిస్ట్రేషన్ వాహనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ప్రారంభించారు. దేశంలోని ఈ తరహా విధానాన్ని మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. సెల్ ఫోన్ ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియను త్వరలో ప్రారంభించి, స్మార్ట్ కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News