: ఇక 2.2 లక్షల వరకూ పన్ను లేదు
ఆదాయపన్ను మినహాయింపు విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఉద్యోగులను పెద్దగా సంతోషపరచలేకపోయారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని కేవలం నామమాత్రంగా 20 వేలే పెంచారు. ఇప్పటి వరకూ వార్షికంగా 2 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉండేది.
ఇప్పడు దీనిని 20 వేలు పెంచి 2,20,000 వేలు చేశారు. అంటే పన్ను రూపేణా ఏటా 2 వేల ప్రయోజనమే కల్పించారు. ఇక పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పులూ చేయలేదు. అయితే అధిక ఆదాయం కలిగిన వారిపై చిదంబరం కొరడా ఝుళిపించారు. కోటి ఆదాయం దాటిన వారిపై 10 శాతం సర్ చార్జ్ విధించారు.