: క్విడ్ ప్రొ కో జరగలేదని చెప్పడం విడ్డూరం: యనమల


జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో పలు కంపెనీల్లో క్విడ్ ప్రొ కో జరిగినట్టు ఆధారాల్లేవని సీబీఐ చెప్పడంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నేడు కోర్టుకు అందించిన మెమోలో పొందుపరిచిన విషయాలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోందని యనమల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News