: కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన ముందుకు కదలకపోవడం, హైదరాబాదు అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.