: పవన్ సినిమా పైరసీపై డీజీపీకి ఫిర్యాదు


పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' పైరసీ సీడీల విక్రయంపై చిత్ర నిర్మాత తీవ్రంగా స్పందించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంపై తొలుత సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఈ మధ్యాహ్నం డీజీపీ దినేశ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పైరసీకి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపిని కోరారు.

  • Loading...

More Telugu News