: కోర్టుకు చేరుకున్న వైఎస్ భారతి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు బెయిల్ పై కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో జగన్ అర్థాంగి వైఎస్ భారతి, పార్టీ నేత శోభా నాగిరెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కోర్టు ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.