: మొయిలీతో భేటీ కానున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు


తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. దీన్లో బాగంగా ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని నేతలు మొయిలీని కోరనున్నారు.

  • Loading...

More Telugu News