: రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్థశ 28-02-2013 Thu 11:54 | ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - 2 కింద ఆంధ్రప్రదేశ్ కు అదనంగా నిధులు కేటాయిస్తామని చిదంబరం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్థశ పట్టనుంది.