: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఫలాలు 28-02-2013 Thu 11:50 | ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో రెండు భారీ ఓడరేవులను నిర్మిస్తామని చిదంబరం చెప్పారు. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో ఆంధ్రప్రదేశ్ కు కూడా చోటు కల్పిస్తున్నట్లు చెప్పారు.