<div>వ్యవసాయం వృద్ధి 3.6 శాతం ఉండగలదని చిదంబరం చెప్పారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే 4శాతమే వడ్డీ ఉంటుందని చెప్పారు. ప్రైవేటు బ్యాంకులలోనూ రైతులకు 4శాతానికే రుణాలు లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. </div>