: ఢిల్లీకి పయనమైన టీ. మంత్రులు
తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఢిల్లీ పయనమయ్యారు. హైదారాబాద్ తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని అధిష్ఠానాన్ని కోరడానికే తాము ఢిల్లీ వెళ్తున్నట్టు టీ.మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా వారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు.