: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: బీజేపీ


ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ అధికార ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ముజఫర్ నగర్ అల్లర్లను కట్టడి చేయడంలో ఎస్పీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే యూపీలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ, అల్లర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కోరామన్నారు.

  • Loading...

More Telugu News