: అభిమానులకు కృతజ్ఞతలు: దిలీప్ కుమార్


అనారోగ్యకారణంగా ఈనెల 15న ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్లో కామెంట్ పెట్టారు. తన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని ఆయన తెలిపారు. తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో సైరాబాను సేవలతో కోలుకుంటున్న తన ఫోటోను కూడా ఆయన జత చేశారు.

  • Loading...

More Telugu News