: రాజస్థాన్ లో రిఫైనరీ కాంప్లెక్సుకు సోనియా శంకుస్థాపన


రాజస్థాన్ లోని 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. హిందుస్థాన్ ప్రెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కు చెందిన ఈ భారీ ప్రాజెక్టును 37,230 కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.

  • Loading...

More Telugu News