: 9 శాతం వృద్ధి రేటు ఓ సవాలు
లోక్ సభలో 2013-2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర మంత్రి చిదంబరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్నా ఆ ప్రభావం భారత్ పై పడలేదన్నారు. తిరిగి 9 శాతం వృద్ధి రేటు దేశం ముందున్న పెద్ద సవాలన్నారు. 2012-13లో ప్రపంచంలో చైనా, ఇండోనేషియా అధిక వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పిన చిదంబరం.. 2013-14లో ఒక్క చైనా మాత్రమే అధిక వృద్ధి రేటు నమోదు చేయగలదని చెప్పారు.