: కెన్యా షాపింగ్ మాల్ కాల్పుల్లో 59కి పెరిగిన మృతుల సంఖ్య
కెన్యా షాపింగ్ మాల్ లో సోమాలియా తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 59కి పెరిగింది. కాగా 100 మందికి పైగా క్షత గాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే ఉందని అధికారులు తెలిపారు.