: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరాం: ఈయూ కన్వీనర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘాన్ని కోరినట్టు ఆర్టీసీ ఈయూ కన్వీనర్ దామోదర్ తెలిపారు. హైదరాబాద్ లో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోలతో పాటే సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.