: ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోంది: సీపీఐ నేత బర్ధన్
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత ఏబీ బర్ధన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన అనిశ్చితి తొలగించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, రాష్ట్రంలోని సమస్యపై రెండు ప్రాంతాల నేతలు ఒకచోట చేరి పరిష్కరించుకోవాలని బర్ధన్ సూచించారు.