: బర్థన్ తో బాబు సమావేశం
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిపై వివిధ పార్టీల పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు సీపీఐ నేత ఏబీ బర్థన్ తో భేటీ అయ్యారు. జేడీయూ నేత శరద్ యాదవ్ తో భేటీ అయిన బాబు నేరుగా బర్థన్ దగ్గరకు వెళ్తారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన ఎండగట్టనున్నారు.