: మొదలైన ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రసంగం


లోక్ సభలో ఆర్ధిక బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి చిదంబరం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తన జీవితంలో ఎనిమిదవ సారి ఆర్ధిక బడ్జెట్ ను పెడుతున్న రెండవ వ్యక్తిగా చిదంబరం రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్ధిక మంత్రిగా 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News